తాజా కథలు @ CCK

ఆచార్యున కెదిరింపకు ( కుమార శతకం )

2015-05-21 17:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నింద సేయఁ బోకుము కార్యా లోచనము లొంటిఁ జేయకు మాచారము విడవఁ బోకుమయ్య కుమారా !భావం :- గురువు మాటకు ఎదురు చెప్పకు. చేరదీసిన వారిని నిందించకు. చేసే పనిపై ఎక్కువ ఆలోచింపకు. మంచి మార్గం వదలి పెట్టకు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం