తాజా కథలు @ CCK

ధనవంతుడె కులవంతుడు ( కుమార శతకం )

2015-04-27 07:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- ధనవంతుడె కులవంతుడు ధనవంతుడె సుందరుండు ధనవంతుండే ఘనవంతుడు బలవంతుడు ధనవంతుడె ధీరుడనుచు దలతె ? కుమారా !భావం :- ఈ లోకమునందు ధనవంతుడిని అన్ని మంచి లక్షణాలు కల ఉత్తముడుగా భావిస్తారు. సంపద కలవాడినిగా , గొప్ప కులంలో జన్మించినవాడినిగా అందగాణ్ణిగా బలవంతునిగా, ధైర్యశాలిగా భావిస్తారు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం