తాజా కథలు @ CCK

ఉన్నను లేకున్నను పై ( కుమార శతకం )

2015-04-25 19:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- ఉన్నను లేకున్నను పై కెన్నడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ కన్నతలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁగుమారా !భావం :- నీకు ఉన్నా, లేకున్నా సరే ఆ విషయం బయటికి తెలియనియ్యకు. ఎప్పుడైనా నీకు రహస్యాలు తెలిస్తే, వాటిని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కీర్తి దశదిశలా వ్యాపించేలా చేయి.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం