తాజా కథలు @ CCK

వృద్ధజన సేవ చేసిన ( కుమార శతకం )

2015-05-27 15:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుఁడనుచు బూత చరితుడున్ సద్ధర్మశాలియని బుధు లిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా !భావం :- పెద్దలను గౌరవించేవాడిని, మంచి బుద్ది కలవాడని,మంచి తెలివి తేటలు కలవాడనీ, ధర్మం తెలిసిన వాడినీ జనులు ఈ లోకంలో పొగుడుతారు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం