తాజా కథలు @ CCK

సత్తువగల యాతడు ( కుమార శతకం )

2015-06-13 17:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- సత్తువగల యాతడు పై నెత్తిన దుర్భలుండు తస్కరించు నతండున్ విత్తము గోల్పడు నతడును జిత్తని పీడితుండు జింతజెందు కుమారా !భావం :- ఓ కుమారా! శక్తియున్న బలహీనునిపై దండెత్తిన ఆ బలహీనుడు దొంగలుపడి దోచుకున్న గృహము కలవాడైనట్లు ధనహీనుడగును. శక్తి లెక పీడింపబడతాడు. మనస్సు విచారముతో,నిత్యము బాధలతో నుండును.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం