తాజా కథలు @ CCK

సద్గోష్ఠి సిరియు నొసగును ( కుమార శతకం )

2015-04-04 03:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- సద్గోష్ఠి సిరియు నొసగును సద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియె యొనగూర్చును సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా !భావం :- ఓ కుమారా! సజ్జనులు, సత్ఫురుషుల సభలలోనే మంచి జ్ఞానమును సంపదిస్తారు. దానివలన సిరి సిద్ధించును సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్గోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం