తాజా కథలు @ CCK

మర్మము పరులకు దెలుపకు ( కుమార శతకం )

2015-05-18 21:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- మర్మము పరులకు దెలుపకు దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు ష్కర్మముల జేయ నొల్లకు ; నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా !భావం :- ఓ కుమారా! నీ రహస్యములెప్పుడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం