తాజా కథలు @ CCK

అడిగిన జీతంబియ్యని ( సుమతీ శతకం )

2015-02-22 10:30:41 తెలుగు పద్యాలు


పద్యం :- అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ !భావం :- ఎంత అడిగినా జీతము ఇవ్వని యజమానిని సేవించి కష్టపడుట కంటే మంచి యెద్దులను కట్టి పొలమి దున్నుకొని బతకడం మంచిది.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం