తాజా కథలు @ CCK

కమలములు నీట బాసిన ( సుమతీ శతకం )

2015-02-18 15:10:12 తెలుగు పద్యాలు


పద్యం :- కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ .భావం :- ఏ వస్తువయైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది.ఎపుడయితే ఆ స్థానాలు విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు.కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసించును.ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం