తాజా కథలు @ CCK

ఉపకారికి నుపకారము ( సుమతీ శతకం )

2015-05-15 23:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా; నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.భావం :- తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామన్యమయున విషయమే.కానీ తనకు అపకారం చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం