తాజా కథలు @ CCK

ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు ( సుమతీ శతకం )

2015-05-21 23:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌ తెప్పలుగ జెఱువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.భావం :- చరువులో నిండా నీరు చేరినపుడు వేల కొలది కప్పలు ఎలా అయితే చేరునో అలాగే సంపద కలిగినపుడు భందువులు కూడా అలానే చేరును.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం