తాజా కథలు @ CCK

కనకపు సింహాసనమున( సుమతీ శతకం )

2015-03-17 07:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-కనకపు సింహాసనమునశునకము గూర్చుండబెట్టిశుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టినవెనుకటి గుణమేల మాను వినరా సుమతీ.భావం :-బంగారపు సిమ్హసనములో మంచి ముహూర్త బలమున కుక్కను తీసుకు వచ్చి కూర్చోపెట్టినా దాని గుణము ఎలా మార్చుకోదో అధేవిధంగా అల్పుడుకు ఎంత గౌరవము ఇచ్చినా సరే తన నీచత్వమును వదలడు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం