తాజా కథలు @ CCK

శ్రీరాముని దయచేతను ( సుమతీ శతకం )

2015-05-20 21:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-శ్రీరాముని దయచేతనునారూఢిగ సకల జనులు నౌరా యనగాధారాళమైన నీతులునోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ.భావం :-మంచిబుద్ది కలవాడా ! శ్రీరాముని కరుణ చేత,ప్రజలందరూ మెచ్చునట్లు అందరికీ హితమయున నీతులు చెప్పుము.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం