తాజా కథలు @ CCK

అప్పిచ్చువాడు, వైద్యుడు ( సుమతీ శతకం )

2015-03-15 05:05:02 తెలుగు పద్యాలు


పద్యం :-అప్పిచ్చువాడు, వైద్యుడునెప్పుడు నెడతెగక బాఱు నేఱును ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.భావం :-అవసరమునకు అప్పు ఇచ్చు మిత్రుడు,రోగము వచ్చినపుడు చికిత్స చేయుటకు వైద్యుడుని,ఎప్పుడును నీరెండక ప్రవహించు నదియు,శుభాశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడును ఉన్న ఊరిలో ఉండుము.ఈ సౌకర్యము లేని ఊరిలో ఉండకుము.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం