తాజా కథలు @ CCK

అక్కరకురాని చుట్టము ( సుమతీ శతకం )

2015-05-03 23:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-అక్కరకురాని చుట్టముమ్రొక్కిన వరమీన వేల్పుమోహరమునదా నెక్కిన బాఱని గుఱ్ఱముగ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ.భావం :-అవసరమయిన సమయములో ఆదుకోని చుట్టము,ఎంత ప్రార్దించినా వరమియ్యని దేవతా,మంచి యుద్దసమయములో తాను చెప్పినట్టు పరుగెత్తని గుర్రములని వెంటనె విడిచిపెట్టవలెను.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం