తాజా కథలు @ CCK

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె ( వేమన శతకం )

2015-05-08 03:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యెనీట బడ్డ చినుకు నీట గలిసెబ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురావిశ్వదాభిరామ వినురవేమభావం:-ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది.నీటిలోన పడిన చినుకు వ్యర్ధం అవుతుంది.అలాగే ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం అదే వస్తుంది.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం