తాజా కథలు @ CCK

ఆపదైన వేళ నరసి బంధుల జూడు( వేమన శతకం )

2015-05-01 07:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-ఆపదైన వేళ నరసి బంధుల జూడుభయమువేళ జూడు బంటుతనముపేదవేళ జూడు పెండ్లాము గుణమునువిశ్వదాభిరామ వినురవేమభావం :-ఆపదల్లొ చిక్కుకున్నపుడు సహాయపడేవాడే భందువు.భయముతో ఉన్నపుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు.కటిక బీదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం