తాజా కథలు @ CCK

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన ( వేమన శతకం )

2015-06-07 21:05:02 తెలుగు పద్యాలు


పద్యం :-ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిననలుపు నలుపేకాని తెలుపు కాదుకొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?విశ్వదాభిరామ వినురవేమభావం: -ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు.అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు. ( దీని అర్ధం ఎమనగా సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము )
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం