తాజా కథలు @ CCK

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు (వేమన శతకం)

2015-03-04 13:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారుకాచి యతుకనేర్చు గమ్మరీడుమనసు విరిగినేని మరియంట నేర్చునా?విశ్వదాభిరామ వినురవేమభావం :-ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు అతికించవచ్చు.కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే ( అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుంటే ) దానిని మరళా అతికించుట ఆ బ్రహ్మ దేవుని వల్ల కూడా కాదు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం