తాజా కథలు @ CCK

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు( వేమన శతకం )

2015-06-06 15:05:02 తెలుగు పద్యాలు


పద్యం :-అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండుతినగ తినగ వేము తీయగనుండుసాధనమున పనులు సమకూరు ధరలోనవిశ్వదాభిరామ వినుర వేమభావం :-పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం