తాజా కథలు @ CCK

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను( వేమన శతకం )

2015-06-09 05:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-అల్పుడెపుడు బల్కు నాడంబరముగానుసజ్జనుండు పలుకు చల్లగానుకంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునావిశ్వదాభిరామ వినురవేమ.భావం :-ఎంతో విలువయిన బంగారం శబ్ధం అంత విలువ లేని కంచు కంటే ఎలా తక్కువగా ఉండునో అలాగే మంచి వాని మాటలు చాలా చల్లగా నిరాడంబరంగా ఉంటే చెడ్డ వాని మాట మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం