తాజా కథలు @ CCK

ఆత్మ శుద్దిలేని యాచార మదియేల( వేమన శతకం )

2015-05-29 07:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-ఆత్మ శుద్దిలేని యాచార మదియేలభాండ సుద్దిలేని పాకమేలచిత్తశుద్దిలేని శివపూజ లేలరావిశ్వదాభి రామ వినుర వేమభావం:-మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధ అని వేమన భావన)
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం