తాజా కథలు @ CCK

గంగిగోవు పాలు గరిటడైనను చాలు ( వేమన శతకం )

2015-05-25 17:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేల ఖరముపాలు భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమభావం :- కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం