తాజా కథలు @ CCK

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు (వేమన శతకం)

2015-05-11 23:05:01 తెలుగు పద్యాలు


పద్యం :-ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండుచూడచూడ రుచుల జాడవేరుపురుషులందు పుణ్య పురుషులువేరయవిశ్వదాభిరామ వినుర వేమభావం; -ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం