తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-13 07:05:01 సామెతలు
*  వినాశకాలే విపరీత బుద్ధి

*  యే ఎండకు ఆ గొడుగు

*  యే గాలికి ఆ చాప

*  యెద్దు పుండు కాకికి ముద్దు

*  యేకులు పెడితే బుట్టలు చిరుగునా

*  యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు

*  యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం