తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-13 17:05:01 సామెతలు
*  తినగా తినగా గారెలు చేదు

*  తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి

*  తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది

*  ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు

*  ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు

*  ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు

*  ఉత్తికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు

*  వాపును చూసి బలము అనుకున్నాడట

*  వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు

*  వెర్రి వెయ్యి విధాలు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం