తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-17 13:05:01 సామెతలు
*  తాతకు దగ్గులు నేర్పినట్టు

*  తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట

*  తన కోపమే తన శత్రువు

*  తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము

*  తంతే గారెల బుట్టలో పడ్డట్లు

*  తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు

*  తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు

*  తెగేదాక లాగవద్దు

*  తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కా దిగా సరిపొయిందంట

*  తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం