తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-01 03:05:01 సామెతలు
*  సిగ్గు విడిస్తే శ్రీరంగమే

*  సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు

*  శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు

*  శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

*  శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది

*  తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట

*  తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు

*  తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు

*  తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు

*  తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం