తాజా కథలు @ CCK

సామెతలు

2015-03-12 03:05:01 సామెతలు
*  రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

*  రామాయణంలో పిడకల వేట

*  రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

*  రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

*  రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు

*  రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

*  రౌతు కొద్దీ గుర్రము

*  ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

*  చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

*  సంతొషమే సగం బలం

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం