తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-03 13:05:01 సామెతలు
*  పిచ్చోడి చేతిలో రాయిలా

*  పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

*  పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం

*  పిండి కొద్దీ రొట్టె

*  పిట్ట కొంచెము కూత ఘనము

*  పోరు నష్టము పొందు లాభము

*  పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు

*  పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట

*  పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

*  పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం