తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-14 01:05:01 సామెతలు
*  పండిత పుత్రః శుంఠ

*  పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

*  పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

*  పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట

*  పెదిమ దాటితే పృథివి దాటును

*  పెళ్ళంటే నూరేళ్ళ పంట

*  పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

*  పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట

*  పెరుగు తోట కూరలో పెరుగు యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

*  పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం