తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-22 21:05:01 సామెతలు
*  ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

*  ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

*  బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

*  ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

*  ఊరు మొహం గోడలు చెపుతాయి

*  పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

*  పాము కాళ్ళు పామునకెరుక

*  పానకంలో పుడక

*  పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

*  పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం