తాజా కథలు @ CCK

సామెతలు

2015-04-30 23:05:01 సామెతలు
*  నవ్వు నాలుగు విధాలా చేటు

*  నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

*  నిదానమే ప్రధానము

*  నిజం నిప్పు లాంటిది

*  నిమ్మకు నీరెత్తినట్లు

*  నిండు కుండ తొణకదు

*  నిప్పు ముట్టనిది చేయి కాలదు

*  నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

*  నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి

*  నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం