తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-22 11:05:01 సామెతలు
*  మొరిగే కుక్క కరవదు

*  మొసేవానికి తెలుసు కావడి బరువు

*  ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

*  ముండా కాదు ముత్తైదువా కాదు

*  ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

*  ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

*  ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

*  నడమంత్రపు సిరి నరాల మీద పుండు

*  నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

*  నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం