తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-04 11:05:01 సామెతలు
*  మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

*  మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు

*  మనిషి పేద అయితే మాటకు పేదా

*  మనిషికి మాటే అలంకారం

*  మనిషికొక మాట పశువుకొక దెబ్బ

*  మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

*  మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

*  మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా

*  మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

*  మొక్కై వంగనిది మానై వంగునా

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం