తాజా కథలు @ CCK

సామెతలు

2014-05-13 07:37:25 సామెతలు
*  కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

*  కృషితో నాస్తి దుర్భిక్షం

*  క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

*  కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

*  కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

*  లేని దాత కంటే ఉన్న లోభి నయం

*  లోగుట్టు పెరుమాళ్ళకెరుక

*  మెరిసేదంతా బంగారం కాదు

*  మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

*  నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం