తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-26 05:05:01 సామెతలు
*  కొండను తవ్వి యెలుకను పట్టినట్లు

*  కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా

*  కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

*  కూటికి పేదైతే కులానికి పేదా

*  కొరివితో తల గోక్కున్నట్లు

*  కోతి పుండు బ్రహ్మాండం

*  కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

*  కొత్తొక వింత పాతొక రోత

*  కోతి విద్యలు కూటి కొరకే

*  కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం