తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-15 07:05:01 సామెతలు
*  కలిమి లేములు కావడి కుండలు

*  కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుదతాదు

*  కంచే చేను మేసినట్లు

*  కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!

*  కందకు కత్తి పీట లోకువ

*  కందెన వేయని బండికి కావలసినంత సంగీతం

*  కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

*  కీడెంచి మేలెంచమన్నారు

*  కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

*  కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం