తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-15 23:05:01 సామెతలు
*  జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట

*  కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

*  కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

*  కాకి ముక్కుకు దొండ పండు

*  కాకి పిల్ల కాకికి ముద్దు

*  కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

*  కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

*  కాసుంటే మార్గముంటుంది

*  కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

*  కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం