తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-20 23:05:01 సామెతలు
*  గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు

*  గుడ్ల మీద కోడిపెట్ట వలే

*  గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

*  గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

*  గురువుకు పంగనామాలు పెట్టినట్లు

*  తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

*  ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

*  ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

*  ఇంటికన్న గుడి పదిలం

*  ఇసుక తక్కెడ పేడ తక్కెడ

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం