తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-10 19:05:01 సామెతలు
*  గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

*  గాజుల బేరం భోజనానికి సరి

*  గంతకు తగ్గ బొంత

*  గతి లేనమ్మకు గంజే పానకము

*  గోరు చుట్టు మీద రోకలి పోటు

*  గొంతెమ్మ కోరికలు

*  గుడ్డి కన్నా మెల్ల మేలు

*  గుడ్డి యెద్దు జొన్న చేలో పడినట్లు

*  గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

*  గుడి మింగే వాడికి నంది పిండీమిరియం

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం