తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-07 07:05:01 సామెతలు
*  దెయ్యాలు వేదాలు పలికినట్లు

*  దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

*  దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

*  దొంగకు తేలు కుట్టినట్లు

*  దూరపు కొండలు నునుపు

*  దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

*  దురాశ దుఃఖమునకు చెటు

*  ఈతకు మించిన లోతే లేదు

*  ఎవరికి వారే యమునా తీరే

*  ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం