తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-08 09:05:01 సామెతలు
*  చెడపకురా చెడేవు

*  చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు

*  చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ

*  చింత చచ్చినా పులుపు చావ లేదు

* చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

*  చిలికి చిలికి గాలివాన అయినట్లు

*  డబ్బుకు లోకం దాసోహం

*  దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

*  దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

*  దాసుని తప్పు దండంతో సరి

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం