తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-15 05:05:01 సామెతలు
*  భక్తి లేని పూజ పత్రి చేటు

*  బూడిదలో పోసిన పన్నీరు

*  చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు

*  చాప కింద నీరులా

*  చచ్చినవాని కండ్లు చారెడు

*  చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

*  విద్య లేని వాడు వింత పశువు

*  చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

*  చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

*  చక్కనమ్మ చిక్కినా అందమే

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం