తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-11 09:05:01 సామెతలు
*  ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు

*  అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట

*  అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

*  అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

*  అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు

*  అప్పు చేసి పప్పు కూడు

*  అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా

*  అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

*  బతికుంటే బలుసాకు తినవచ్చు

*  బెల్లం కొట్టిన రాయిలా

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం