తాజా కథలు @ CCK

సామెతలు

2015-03-22 11:05:01 సామెతలు
*  ఆరోగ్యమే మహాభాగ్యము

*  ఆత్రానికి బుద్ధి మట్టు

*  ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట

*  ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?

*  అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

*  అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు

*  అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు

*  ఏ ఎండకు ఆ గొడుగు

*  అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం

*  అగ్నికి వాయువు తొడైనట్లు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం