తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-07 13:05:01 సామెతలు
*  ఆ మొద్దు లొదే ఈ పేడు

*  ఆ తాను ముక్కే !!!

*  ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

*  ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

*  ఆది లొనే హంస పాదు

*  ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

*  ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు

*  ఆకాశానికి హద్దే లేదు

*  ఆలస్యం అమృతం విషం

*  ఆరే దీపానికి వెలుగు యెక్కువ

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం