తాజా కథలు @ CCK

సామెతలు

2015-04-25 11:05:02 సామెతలు
*  కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు

*  కుక్క కాటుకు చెప్పుదెబ్బ

*  కోటి విద్యలు కూటి కొరకే

*  నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

*  పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

*  పిట్ట కొంచెము కూత ఘనము

*  రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

*  వాన రాకడ ప్రాణపోకడ

*  కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

*  మీసాలకు సంపంగి నూనె

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం