తాజా కథలు @ CCK

సామెతలు

2015-06-05 15:05:01 సామెతలు
*  అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

*  అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు

*  అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

*  ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

*  ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

*  ఇంట గెలిచి రచ్చ గెలువు

*  ఇల్లు పీకి పందిరేసినట్టు

*  ఎనుబోతు మీద వాన కురిసినట్టు

*  చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

*  కందకు లేని దురద కత్తిపీటకెందుకు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం