తాజా కథలు @ CCK

సామెతలు

2015-04-17 17:05:01 సామెతలు
*  అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం

*  అరచేతిలో వైకుంఠం చూపినట్లు

*  అవ్వాకావలెను బువ్వా కావలెను

*  అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...

*  అరిచే కుక్క కరవదు

*  అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు

*  అర్దరాత్రి మద్దెల దరువు

*  అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...

*  అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం

*  అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం